కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీం

76చూసినవారు
కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మద్యం కేసులో అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే, కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్