జీవిత బీమా పాలసీని సరెండర్‌ చేయాలా? అమ్మేయాలా?

67చూసినవారు
జీవిత బీమా పాలసీని సరెండర్‌ చేయాలా? అమ్మేయాలా?
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్‌ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు. అయితే మీ జీవిత బీమా పాలసీని సరెండర్‌ చేయడం కన్నా.. అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో నగదును పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీని సరెండర్‌ చేస్తే మీ కవరేజీని రద్దు చేసుకోవడమే. ఈక్రమంలో మీకు తక్కువ నగదు మొత్తాలు రావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్