కంపెనీ స్థాయిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ రకాలు

66చూసినవారు
కంపెనీ స్థాయిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ రకాలు
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 100 పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఇవి దీర్ఘకాలికంగా స్థిరమైన రాబడిని అందిస్తాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మధ్యస్త కంపెనీల స్టాక్‌లో పెట్టుబడి పెడతాయి. ఈ మిడ్ క్యాప్ కంపెనీలు 101-250 వరకు ఉంటాయి. స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెడతాయి.

సంబంధిత పోస్ట్