వార్- ‌2 సినిమాకు ఈ సీక్వెన్సే హైలెట్

64చూసినవారు
వార్- ‌2 సినిమాకు ఈ సీక్వెన్సే హైలెట్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్న సినిమా వార్-2. తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ అద్భుతమైన సన్నివేశం ఉంటుందట. అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని టాక్. అది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య వచ్చే హైస్పీడ్ బోట్ ఛేజ్ సీక్వెన్స్. భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విధంగా.. మరణ మృదంగం వాయిస్తున్నట్టుగా ఒళ్లు గుగుర్పొడిచేలా ఈ యాక్షన్ సన్నివేశం ఉండబోతుందని టాక్.

సంబంధిత పోస్ట్