లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?

56చూసినవారు
లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరో రాఘవ లారెన్స్ కాంబోలో 'బెంజ్' అనే మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా క్లైమాక్స్‌లోని సూర్య 'రోలెక్స్' తరహా పాత్రలో ఇందులో కూడా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సూర్య కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్