పెట్రోల్ బంక్ లో తగలబడ్డ లారీ

8119చూసినవారు
భువనగిరిలో ఓ పెట్రోల్ బంక్ లో ఆదివారం లారీ తగలబడింది. స్థానికుల వివరాలిలా. డీజిల్ కోసం వచ్చిన లారీ డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్