మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

6431చూసినవారు
మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు
ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన ఓ మహిళను సోమవారం పోలీసులు కాపాడారు. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త గొడవపడ్డాడని పట్టణ పరిధిలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్తుండగా గమనించిన పోలీసులు ఆ సదరు మహిళను అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా వాసులు తోటి పోలీస్ సిబ్బంది అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్