వలిగొండ: అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్

34232చూసినవారు
వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాళ్లు పిల్లల్ని మభ్యపెట్టి ఎత్తుకుపోయే వారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే గ్రామంలో అనుమానితులను పట్టుకునే సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్