హుజూర్ నగర్: మేళ్లచెరువు శివాలయంలో ప్రత్యేక పూజలు

76చూసినవారు
మేళ్లచెరువు శివాలయంలో కార్తీకమాసోత్సపు తొలి సోమవారం సంధర్బంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భక్తులతో ఆలయం కిట కిట లాడింది. ఆలయ పూజారులు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్