తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలను హైదరాబాద్ కొండాపూర్ నివాసంలో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టి నాయకులు పరామర్శించారు. ఈ సందర్బంగా ఇటీవల స్వర్గస్తులయిన మంత్రి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి సంతాపం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పొత్తనబోయిన రామ్మూర్తి, పాలకూరి లాలూ గౌడ్, బాబురావు షైక్ ముస్తఫా పాల్గొన్నారు.