గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ దంపతులకు ప్రెస్ క్లబ్ తరఫున మండల రిపోర్టర్లందరు సన్మానం చేసారు. ఈ కార్యక్రమం సీనియర్ రిపోర్ట్లర్లు సాక్షి మేకపోతుల వెంకన్న గౌడ్, కడారి వెంకటేశ్వర్లు, చాగంటి వీరయ్య, కొలిపాక జగదీష్, మేకపోతుల శేఖర్ పాల్గొన్నారు.