110వ మంగళవారం అన్నప్రసాద వితరణ

68చూసినవారు
110వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 110వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 250 మంది భక్తులకు నెలవారీ చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య రామినేని వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీకాంత్, వి. కృష్ణమూర్తి పెద్ది తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్