గాంధీ జయంతి సందర్బంగా వినూత్న ప్రదర్శన

61చూసినవారు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆవోపాల ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. గాంధీ సిద్ధాంతాలు చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అని ముఖాలకు వస్త్రం కట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గరినే కోటేశ్వరరావు, శ్రీధర్, రాయపూడి వెంకట్ నారాయణ, ఇమ్మడి రమేష్, కుక్కడపు బాబు, వంగవీటి రామా రావు, రాజశేఖర్, జనార్దన్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్