అధైర్య పడవద్దు ఆదుకుంటాం.. ఎమ్మెల్యే పద్మావతి

83చూసినవారు
అనంతగిరి మండలం పాలారం, చనుపల్లి , కిష్టాపురం, అనంతగిరి గొండ్రియాలలో అకాల వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళు, పొలాలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇళ్ళు కూలిన వారికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్