కోదాడ: అన్నదానాలు పుణ్యకార్యాలు

56చూసినవారు
కోదాడ: అన్నదానాలు పుణ్యకార్యాలు
అన్నదానాలు పుణ్యకార్యాలని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో కాసవరపు శ్రీనివాసరావు, ఉమాల ఆర్థిక సహకారంతో నిర్వహించిన అన్నదానాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్నదానానికి సహకారం అందిస్తున్న దాతలను ఆయన అభినందించారు. స్వాముల దీక్షలు విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్