అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో శ్రీ మహాత్మ యూత్ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ సెంటర్ నందు మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నలబోలు ఉపేందర్ రెడ్డి, మధు, వడ్డెబోయిన శ్రీనివాస్, మామిడి దుర్గాప్రసాద్, మేకన బోయిన వీరబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.