గురవయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

64చూసినవారు
గురవయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
మునగాల మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ గురవయ్య పెదకర్మ లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామ మాజీ సర్పంచ్ పుల్లూరు ఉపేందర్ అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు మైసయ్య, నాలుగో వార్డ్ మెంబర్ సూర్య పల్లి వెంకమ్మ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్