కోదాడ: దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని వాజ్ పేయ్ కృషి చిరస్మరణీయం

61చూసినవారు
కోదాడ: దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని వాజ్ పేయ్ కృషి చిరస్మరణీయం
దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్ పేయ్ చేసిన కృషి చిరస్మరణీయమని బీజేపీ అధికార ప్రతినిధి యాదా రమేష్, కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణలు అన్నారు. బుధవారం కోదాడలో పట్టణ అధ్యక్షుడు సాతులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో వాజ్ పేయ్ జయంతి వేడుకల్లో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోదేశి లక్ష్మణ్, ఓరుగంటి పురుషోత్తం, రవికుమార్ చిట్టిబాబు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్