కోదాడ: నిరాశతో వెనుదిరిగిన గ్రూప్ 3 అభ్యర్థులు

79చూసినవారు
ఒక నిమిషం నిబంధన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శాపంగా మారింది. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలోని ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-3 పరీక్ష కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడం తో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు అధికారులు వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అభ్యర్థులు అధికారులతో ప్రాధాయపడ్డ అనుమతించలేదు.

సంబంధిత పోస్ట్