కోదాడ: నూతన 108 లను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

81చూసినవారు
కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కోదాడ, అనంత గిరి, చిలుకూరు, గరిడే పల్లి మండలాలకు మంజూరు అయిన నూతన 108 వాహనాలను మంత్రి ఉత్తమ్ గురు వారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటచలం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్