కేంద్రంలో మోడీ విధానాలతో వ్యవసాయ రంగం కుదేలు అయిందని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ కార్యవర్గ సభ్యులు కొప్పోజు సూర్యనారాయణ అన్నారు. మంగళవారం చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం లోని సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా డెభై శాతం రైతులు ఉన్నప్పటికీ బడ్జెట్లో 50 శాతం నిధులు మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం పట్ల రైతులను విస్మరించడమే అన్నారు.