కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి మంగళ వారం తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అంగుళం సుద్ద ముక్కపై జాకీర్ హుస్సేన్ ప్రతిమని చెక్కి ఆయన పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలను చెక్కి పేరు సాధించాడు. కాగా నరేష్ చారి కళాత్మకతను పలు అభినందించారు.