కోదాడ: అన్న దానాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలు

60చూసినవారు
కోదాడ: అన్న దానాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలు
కోదాడ పట్టణం లోని హుజూర్నగర్ రోడ్ బైపాస్ పక్కన గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిదానంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానంలో భాగంగా 3వ రోజు 600 మంది స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గాలి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానాలు ఆధ్యాత్మికతకు ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు భానోత్ గోవింద రామ్ సింగ్, పూర్ణారెడ్డి, నిర్వహకులు రాకేష్ రెడ్డి, సూర్యరెడ్డి, సన్నిరాధ కృష్ణ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్