కోదాడలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు కోదాడ పట్టణంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాలడుగు ఖ్యాతి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుల్లారావు ఉన్నారు.