లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు

66చూసినవారు
లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ. లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్