ఆధ్యాత్మికతకు ప్రతీకతలు గణేష్ నవరాత్రులు

83చూసినవారు
ఆధ్యాత్మికతకు ప్రతీకతలు గణేష్ నవరాత్రులు
కోదాడలోని విజయ గణపతి దేవాలయంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ప్రమీల ప్రారంభించారు. అనంతరం లక్కీ డిప్ ద్వారా 25 కేజీల లడ్డును డ్రాలో గెలుపొందిన క్రితిక్ కు అందజేశారు. అన్నదానం సందర్భంగా  స్వామివారి 12 కేజీల లడ్డును ఓరుగంటి నారాయణ, ధనలక్ష్మి అండ్ సన్స్ జువెలరీ షాప్ నిర్వాహకులు ఓరుగంటి వెంకట బ్రహ్మం, రాము, నవీన్ కుమార్, నిఖిల్ లు 18, 116 రూపాయలకు వేలంలో పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్