మండల పిఆర్టియు టిఎస్ ప్రధాన కార్యదర్శి మేకల మధుబాబు

50చూసినవారు
మండల పిఆర్టియు టిఎస్ ప్రధాన కార్యదర్శి మేకల మధుబాబు
మునగాల మండలంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పిఆర్టియు టీఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా మేకల మధుబాబును, కార్యదర్శిగా ఈ కిరణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పప్పుల వీరబాబు, ఎస్. లక్ష్మీనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఏ. వెంకటరెడ్డి, బి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్