100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నసభ్యులు

66చూసినవారు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నట్లు, కోదాడకు చెందిన ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వెటరన్ గోపయ్య 25 వర్ధంతి సందర్భంగా ఆయన స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.

సంబంధిత పోస్ట్