మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం పాఠశాల ఉపాధ్యాయుడు భరత్ బాబు శుక్రవారం కోదాడలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14 సందర్భంగా గణితము ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడంలో గణితము అనువర్తనాలు నిజజీవితంలో అంతులేనివిగా ఉంటాయని, విద్యార్థులు గణితంలో జిజ్ఞాస కలిగి ఉండాలని అంతర్జాతీయ గణిత శుభాకాంక్షలు తెలిపారు.