తాడువాయి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

58చూసినవారు
తాడువాయి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రోడ్ల వెంబటి ఉన్న పెంటదిబ్బలను, హై స్కూల్ లో ఉన్న పిచ్చి మొక్కలను, రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అన్ని వీధులలో బ్లీచింగ్ చేయించడం, దోమల మందు స్ప్రే చేయించడం జరిగిందని మండల పంచాయతీ అధికారి భూపాల్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్