అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు తీర్పు హర్షనీయం

52చూసినవారు
అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు తీర్పు హర్షనీయం
కోదాడ పట్టణంలో సోమవారం గడ్డం అంజి మాట్లాడుతూ, పెద్ద, చిన్న పత్రికలను గుర్తించకుండా 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీవో 239 ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా కొనసాగించడం సరైన విధానం కాదని, అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఎలాంటి వేతనాలు, రాబడి లేకుండా ప్రజలకు, ప్రభుత్వాలకు ఉచిత సేవ చేస్తున్న నేపథ్యాన్ని యాదగిరి గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్