Jan 24, 2025, 18:01 IST/
PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజనలో మహిళలకు రూ.15 వేలు
Jan 24, 2025, 18:01 IST
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 'PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజన' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు రూ.15,000లను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. టైలర్ షాప్ పెట్టుకునేందుకు అదనంగా రూ.20,000ల లోన్ కూడా ఇస్తోంది. పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://pmvishwakarma.gov.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.