స్కూటీపై వెళ్తున్న మహిళను కరిచిన కుక్క (వీడియో)

67చూసినవారు
యూపీలోని కాన్పూర్ సిటీ అర్రా బింగావా ప్రాంతంలో ఈ నెల 21న షాకింగ్ ఘటన జరిగింది. ప్రాచి శుక్లా అనే మహిళ స్కూటర్‌పై వెళ్తుండగా ఓ చోట తన స్కూటీని నెమ్మదిగా పోనిచ్చింది. ఆ సమయంలో జయపాల్ సింగ్ అనే వ్యక్తి పెంపుడు కుక్క ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో స్కూటీపై నుంచి ఆమె పడిపోయింది. కుక్క యజమాని జయపాల్ సైతం ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్