కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత

81చూసినవారు
కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి చీటీ సకలమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసీఆర్‌కు ఆమె ఐదో సోదరి. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్