పూడ్చిపెట్టిన మృతదేహానికి రీ పోస్టుమార్టం

546చూసినవారు
పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన ఘటన మిర్యాలగూడ మండలం అవంతిపురంలో జరిగింది. యాద్గార్ పల్లి ఆగ్రో ఆయిల్ మిల్లులో గత నెల 31న అస్వస్థతకు గురైన అవంతిపురం కు చెందిన శివనేని అరుణ అనే మహిళ కూలినల్లగొండ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందింది. మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమారుడు ఫిర్యాదు చేశారు. అధికారులు పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్