హలియా: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

50చూసినవారు
హలియా: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నల్గొండ జిల్లా హలియా పట్టణంలోని ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న కట్ట మహేష్(30) అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ప్రమాద కారణాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్