మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యం బ్యాగు సహాయం

77చూసినవారు
మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యం బ్యాగు సహాయం
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నార్కట్పల్లి మండలం అక్కినపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల బిక్షమయ్య కుటుంబాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు శిరబోయిన నాగరాజు యాదవ్ పరామర్శించారు.తన వంతు సహాయంగా 25 కిలోల సన్న బియ్యం బ్యాగును అందజేశారు. కార్యక్రమంలో యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్