ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

80చూసినవారు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
నల్లగొండ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా కమిటీని ఆదివారం పట్టణంలోని స్థానిక లెక్చరర్ భవన్లో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హేమ్లా నాయక్, ప్రధాన కార్యదర్శిగా శిల్ప, ఉపాధ్యక్షులుగా జ్యోత్స్న, సంయుక్త కార్యదర్శిగా రామకృష్ణ, కోశాధికారిగా ధనమ్మ, మహిళా ప్రతినిధిగా సుశ్రాత్ జహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ధనరాజ్, సుధారాణి వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్