జ్యూట్, పేపర్ బ్యాగ్ తయారీలో ఉచిత శిక్షణ

72చూసినవారు
జ్యూట్, పేపర్ బ్యాగ్ తయారీలో ఉచిత శిక్షణ
నల్లగొండ ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSERTI)లో పదవ తరగతి పాసైన గ్రామీణ మహిళలకు జ్యూట్ బ్యాగ్ పేపర్ బ్యాక్ తయారీలో13 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజనం ఉంటుందని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ లోపు సంస్థ ఆఫీస్ లేదా నెంబర్ 9701009265 సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్