నల్గొండ: కల్తీ కల్లు తాగి ఆరుగురికి అస్వస్థత

71చూసినవారు
నల్గొండలో బుధవారం కల్తీ కల్లు కలకలం రేపింది. పెర్కకొండాపురంలో కల్తీకల్లు తాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్