దేవుని గదిలో అశోక్ ఫోటో

2283చూసినవారు
దేవుని గదిలో అశోక్ ఫోటో
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పాలకూరి అశోక్ కుమార్ పోటి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరో వైపు ఆయన అనుచరులు కూడా జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఐతే ఒక అభిమాని ఆయన ఫోటోను తన ఇంట్లో దేవుని రూంలో పెట్టుకున్నాడు. అశోక్ సర్ దేవునితో సమానమంటూ ఆయన పూజ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది తెలంగాణ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్