కాపు కార్పొరేషన్ కి రూ.3 వేల కోట్లు
కేటాయించాలని మాన దీక్ష కాపు కార్పొరేషన్ కి మూడు వేల కోట్లు కేటాయించాలని కాపు కళా మండలి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దూళిపాళ ధనుంజయ నాయుడు మంగళవారం సూర్యాపేటలో విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మౌన నిరసన దీక్ష చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాలలో మున్నూరు కాపుల బాల బాలికల హాస్టల్ కు రెండు ఎకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి ఐదు కోట్లు కేటాయించాలని కోరారు.