జీఎచ్ఎమ్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ డివిజన్ ఇంచార్జ్ లుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బృందం ప్రచార కార్యక్రమంలో ఉండగా, జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను తన సొంత వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి చేర్చిన సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ నాయకులు.