రైతుల ఖాతాలో రైతుబంధు నగదును ఇచ్చినా శుభసందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి జగదీష్ రెడ్డి చిత్రపటానికి టీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బాల్మీకి సంజయ్, జంపాల శ్రీను, నామ వేణు, రుద్రరాపు నాగరాజు, చందు పాల్గొన్నారు.