పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా ఆరుద్ర నక్షత్ర పూజలు

1907చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ పిల్లల మర్రి గ్రామంలోని ఛారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శివాలయంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం మహా పర్వదిన సందర్భంగా బ్రహ్మసూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున పంచామృతాలతో రుద్రాభిషేకము, అన్నాభిషేకము, ధూప సేవలు, నక్షత్ర హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరమశివుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్