చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విమర్శలు

1113చూసినవారు
చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు పగలు బీజేపీతో,.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని ఆరోపించారు. ఐదేళ్ల కిందట మోడీని టెర్రరిస్ట్ అని బాబు తిట్టారని, ఇప్పుడెలా విశ్వగురువులా కనిపిస్తున్నారని మండిపడ్డారు. పవన్, మోడీ, బాబు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు హామీ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్