అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

83చూసినవారు
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ఆవరణలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ కు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్