కలెక్టరేట్ లో నేటి ప్రజావాణి రద్దు

56చూసినవారు
కలెక్టరేట్ లో నేటి ప్రజావాణి రద్దు
సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో నేడు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ బిఎస్ లత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణికి ఎవరు రావద్దని పేర్కొన్నారు. ఈనెల 9 సోమవారం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని తెలిపారు. వరద సహాయక చర్యలు జిల్లా వ్యాప్తంగా ముమ్మరం చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్