ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

53చూసినవారు
సూర్యాపేట నియోజకవర్గంలో వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజుల నుంచి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి. వాతావరణం లో మార్పులు రావడంతో మిర్చి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతలు ఉక్కపోత తో ఇబ్బంది పడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్