ఎవరూ అడ్డుపడినా మూసి ప్రక్షాళన ఆగదు: ఎమ్మెల్యే

77చూసినవారు
ఎవరూ అడ్డుపడినా మూసి ప్రక్షాళన ఆగదు: ఎమ్మెల్యే
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల మేలు కోరే సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేపట్టారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. వేలాది ఎకరాల్లో మూసి నీళ్లతో పంటలు పండుతున్నాయని మంగళవారం గుర్తు చేశారు. మూసి ప్రక్షాళన పైన  కేటీఆర్, హరీష్ రావు ఎగిరెగిరి పడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదని మేం చేస్తుంటే అడ్డుపడుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్